Download Lagu MP3 Gratis & Cepat

Cover Lagu Ringa Ringa - Devi Sri Prasad

Download Lagu Ringa Ringa - Devi Sri Prasad MP3

Devi Sri Prasad

Sedang memuat audio terbaik untukmu...

Lirik lagu Ringa Ringa - Devi Sri Prasad

రింగ రింగ రింగ రింగరే రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే పాశు పాశు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఎయిర్బస్ ఎక్కి ఎక్కి రోథే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురుచూసిన ఎవరికోసం బోడి మూతి ముద్దులంటే బొరె కొట్టి కోర మీసా కుర్రగాల ఆరా పట్టి బెంగుళూరు కెళ్ళినాను మంగళూరు కెళ్ళినాను బీహార్ కెళ్ళినాను జైపూర్ కెళ్ళినాను రాయలోరి సీమకొచ్చి సెట్ అయ్యాను ఓహో మరిక్కడ కుర్రోళ్ళు ఏంచేశారు కడప బాంబు కన్నుల్తో ఏసీ కన్నె కొంప పేల్చేశారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఇదిగో తెల్ల పిల్ల ఇదిఅంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి అసలుకేమో నా సొంత పేరు ఆండ్రియానా స్వార్ట్జ్ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే పలకలేక ఈలెట్టినారు ముద్దు పేరు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే జీన్స్ తీసి కట్టినారు వోణి లంగా బాబు గారు పెట్టినారు సవరం బాగా రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా ఇంగ్లీష్ మార్చినారు ఎటకారంగా ఇంటి ఎనక్కొచ్చినారు ఏమకారంగా ఒంటిలోని వాటర్ అంత చమట లాగా పిండినారు ఓంపులోని అత్తరంతా ఆవిరల్లే పిల్చినారు ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు ఐబాబోయ్ తాగేసార ఇంకేం చేసారు పుట్టు మచ్చలు లెక్కేటేసారు లేని మచ్చను పుట్టించారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేంటి మన కుర్రోళ్ళ పవరు పంచెకట్టు కుర్రాళ్లలోని పంచ్ నాకు తెలిసొచ్చింది రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ముంత కళ్ళు లాగించేటోళ్ల స్ట్రెంత్ నాకు తెగ నచ్చింది రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే నీటి బెడ్ సరసమంటే జర్రు జర్రు ములక మంచమంటే ఇంక కిర్రు కిర్రు సుర్రు మన్న సీన్ లన్ని ఫోన్ లోన ఫ్రెండ్స్తో చెప్పిన చెప్పేశావేంటి 5 స్టార్ హోటల్ అంటే కచ్చా పిచ్చా పంపు షెడ్ మ్యాటర్ అయితే రచ్చో రచ్చ అన్నమాట చెప్పగానే ఐర్లాండ్ గ్రీన్లాండ్ న్యూజిలాండ్ నెథర్లాండ్ థాయిలాండ్ ఫిన్లాండ్ అన్ని లాండ్ల పాపలిక్కడ ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయ్యారా మరి మేమేంచేయాలి హ్యాండ్ మీద హ్యాండ్ ఏసేయండి ల్యాండ్ కబ్జా చేసేయండి రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హ్యాండు మీద హ్యాండ్ ఏసేస్తామే ల్యాన్డు కొచ్చాం చేసేస్తామే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే